తెలంగాణ
అనాథ పిల్లల మధ్య విజయ శాంతి బర్త్‌డే
హైదారాబాద్,(జనంసాక్షి): మెదక్ ఎంపీ విజయశాంతి మరోసారి ఔధార్యం ప్రదర్శించారు. ఇవాళ ఆమె బర్త్‌డే సందర్బంగా చర్లపల్లిలోని స్పూర్తి ఫౌండేషన్‌లో నిర్వహిస్తున్న అనాధ శరణాలయానికి వెళ్లి తన బర్త్‌డేను జరుపుకున్నారు. పిల్లలకు స్వీట్లు పంచిపెట్టారు.
