Tuesday, 3 November 2026

అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన ప్రముఖ రచయిత

హైదరాబాద్

పలువురు సినీ ప్రముఖుల నివాళి

హైదరాబాద్‌: అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు సుమన్‌ (45)కు పలువురు సీనీ ప్రముఖులు నివాళులు అర్పించారు. నిర్మాతలు రామానాయుడు, అశ్వనీదత్‌, దర్శకుడు రాఘవేంద్రరావు, వీబీ రాజేంద్రప్రసాద్‌, మురళీ మోహన్‌, సాయికుమార్‌, కీరవాణి, నాగబాబు తదితరులు…