సీమాంధ్ర
అనుమంచిపల్లిలో లగడపాటి అరెస్టు
కృష్ణా : సమైక్యవాదానికి చంద్రబాబు మద్దతు తెలపాలని కనువిప్పు యాత్రకు సిద్దమైన విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఉదయం అనుమంచిపల్లిలో లగడపాటి బస చేసిన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.…
