వార్తలు
అమోథీలో రాహుల్‌కు చేదు అనుభవం
అమేథీ: రాహుల్ గాంధీకి సొంత నియోజకవర్గం అమేథీలో శుక్రవారం చేదు అనుభవం ఎదురైంది. రాహుల్‌ను కలిసేందుకు రెండు గ్రామాలకు చెందిన కొంత మంది ప్రజలు ఆయనున్న మున్షీగంజ్ అతిధిగృహానికి వచ్చారు. వారికి రాహుల్‌ను కలిసేందుకు అవకాశం లభించలేదు. దీంతో…
