వార్తలు
కావాతులకు ప్రభుత్వం సానుకూలత ప్రకటన
హైదరాబాద్: హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డులో తెలంగాణ కవాతుకు ప్రభుత్వం సానుకూలత వ్యక్తంచేసినట్లు సమాచారం. మధ్యాహ్నం మూడున్నర గంటలనుంచి రాత్రి 7 గంటలవరకు కవాతుకు అనుమతించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కాసేపట్లో ప్రభుత్వ ప్రకటన వెలువడనుంది. కవాతు…
