జిల్లా వార్తలు
అనుమానాస్పదపు స్థితిలో మహిళ మృతి
మల్కాజ్గిరి : జవహర్నగర్ గ్రామ పంచాయితీ పరిదిలోని చెన్నాపురం చెరువువద్ద మహిళ మృతదేహం లభ్యమైంది. అమె చేతిపై బుచ్చమ్మ అని పచ్చబోట్టు ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.