జిల్లా వార్తలు
అన్నకోసం సోదరి పాదయాత్ర : ఈటెల రాజేందర్
నల్గొండ: ఇన్నాళ్లూ ప్రజా సమస్యలు పట్టించుకోని షర్మిల ఇప్పుడు అన్న జగన్ కోసమే పాదయాత్ర తలపెట్టారని తెరాస నేత ఈటెల రాజేందర్ విమర్శించారు. దోపీడీ సొమ్మును కాపాడుకునేందుకే వైకాపా నేతలు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. తొమ్మిదేళ్లపాలనలో ప్రజాసమస్యలు పట్టిని…
