Tuesday, 3 November 2026

అన్నా హజారే అన్నారు.

వార్తలు

ఇకపై నిరశన దీక్షలు చేపట్ట, ఉద్యమాలతోనే పోరాడతా: అన్నా హజారే

పుణె: తన డిమాండ్ల సాధన కోసం ఇకపై నిరశన దీక్షలు చేపట్టనని ఉద్యమాలతోనే పోదాడతానని సామాజికి వేత్త అన్నా హజారే వెల్లడించారు. ఇక నుంచి నేను నిరాహార దీఓలు చేపట్టను. భవిష్యత్తులో ఉద్యమాలతోనే పోదాడతా. అని పింప్రి చించ్‌వాడ్‌…