సీమాంధ్ర
పుణ్యఫలాల పరిమిళం రంజాన్
తర్లుపాడు , జూలై 28 : రంజాన్‌మాసంలో ఉపవాసాలు విధిగా నిర్ణయించారు. ఉపవాసాలు మానవ హృదయాలను ప్రక్షాళన గావించి, దైవభీతిని, దైవ భక్తిని ప్రోదిచేసే అత్యుత్తమ సాధనం. ఈ నెలలోనే వెయ్యి నెలల కన్న ఎక్కువగా చేసిన దైవారాధనతో…
