తెలంగాణ
అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది: ఆనం
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉందని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి చెప్పారు. వాయిదా అనంతరం శాసనసభ తిరిగి ప్రారంభమైన అనంతరం అయన మాట్లాడారు. సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని ఆయన కోరారు.
