వార్తలు
రాష్ట్ర విభజన విషయంలో కొత్త సమస్యలు సృష్టించొద్దు :దేవేందర్ గౌడ్
ఢిల్లీ: రాష్ట్ర విభజన విషయంలో కొత్త సమస్యలు సృష్టించొద్దు అన్ని తెదేపా నేత దేవేందర్ గౌడ్ అన్నారు. మన రాష్ట్రం అన్ని విషయంలో వెనుకబడిందని, రాష్ట్రంలో ప్రభుత్వమే లేని పాలన కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుత సరిస్థితులకు…
