Cover Story
అన్ని రాజకీయ పార్టీలకు తెలంగాణే కార్యాచరణ కావాలి
హైదరాబాద్, డిసెంబర్ 9 (జనంసాక్షి) : రాష్ట్రంలోని రాజకీయ పార్టీల న్నింటికీ తెలంగాణే కార్యా చరణ కావాలని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్ లో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణ కాకుండా…

