Friday, 6 November 2026

అన్ని సమస్యలపై తల్లి విజయమ్మతో దీక్షలు చేయిస్తున్న జగన్‌ చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ వర్గీకరణ

హైదరాబాద్

ఎస్సీ వర్గీకరణపై దీక్ష చేయండి: వర్ల

హైదరాబాద్‌: అన్ని సమస్యలపై తల్లి విజయమ్మతో దీక్షలు చేయిస్తున్న జగన్‌ చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ వర్గీకరణ అమలుచేయాలంటూ తల్లితో దీక్ష  చేయించాలని తెదేపా ప్రధాన కార్యదర్శి వర్లరామయ్య డిమాండ్‌ చేశారు. మాదిగ వర్గానికి తీరని అన్యాయం చేసింది. దివంగత…