సీమాంధ్ర
జ్వరంతో చిన్నారి మృతి
విజయనగరం, ఆగస్టు 1 : డుమ్మంగి గ్రామంలో బిడ్డిక లిఖిత అనే చిన్నారి జ్వరంతో మృతి చెందింది. కడుపు పొంగడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందిందని బాలిక తల్లిదండ్రులు తెలిపారు. ఇదిలా ఉండగా గిరిజన గ్రామాల్లో రోగాల…
