వార్తలు
సీఎం పర్యటనలో ఉద్రిక్తత
శ్రీకాకుళం: ఆముదాల వలస చక్కెరకర్మాగారాన్ని తెరిపించాలని ముఖ్యమంత్రి కలిసేందుకు ప్రయత్నించిన తెదేపా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈసందర్భంగా పోలీసులు, తెదేపా నేతల మధ్య తోపులాట జరిగింది. జిల్లాలో నెలకొల్పుతున్న ధర్మల్ విధ్యుత్, అణువిద్యుత్ కేంద్రం,…
