Tuesday, 3 November 2026

అప్పు తీర్చలేదని విద్యార్థి కిడ్నాప్‌?

జిల్లా వార్తలు

అప్పు తీర్చలేదని విద్యార్థి కిడ్నాప్‌?

హైదరాబాద్‌: కాకినాడలో ఇంటర్‌ విద్యార్థి బ్యోతుల రామును వడ్డీ వ్యాపారులు కిడ్నాప్‌ చేసినట్లు సమాచారం. రాము తల్లిదండ్రులు తీసుకున్న అప్పు తీర్చలేదని వడ్డీ వ్యాపారులు రామును ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. రాము కనిపించడం లేదని బంధువులు ఫిర్యాదు చేశారు.