హైదరాబాద్
అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తలపై అవగాహన కల్పించండి
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా డెంగీ, మలేరియా వ్యాధుల నివారణకు విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నిర్ణయించింది. వర్షాకాలం ముగిసే వరకూ వైద్య, ఆరోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.…
