వార్తలు
లక్ష్మణ్, సునీల్ జోషిలకు కర్ణాటక క్రికెట్ ప్రతినిధుల సన్మానం
బెంగళూరు: ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన వి.వి.ఎస్. లక్ష్మన్, సునీల్ జోషిలను కర్ణాటక క్రికెట్ సంఘం ఆదివారం ఘనంగా సన్మానించింది. భారత్, న్యూజిల్యాండ్ మధ్య జరుగుతున్న రెండవ టెస్టు మూడవ రోజు ఆటను వారు వీక్షించారు. అనంతరం…
