వార్తలు
అధికారం చేపట్టినప్పుడే అవినీతిపై పోరటం సాధ్యం
హైదరాబాద్: అవినీతి నిరోధానికి చేస్తున్న యుద్ధంలో లోక్‌పాల్ బిల్లు ఒక అణువు మాత్రమేనని ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అవినీతి పరిష్కరించడంలో పౌరసమాజం పాత్రపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. అవినీతిపై పోరటానికి అన్నా హజారే…
