వార్తలు
అక్టోబర్ 1న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద మమతాబెనర్జీ ఆందోళన
కోల్‌కతా: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 1న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ అధినేత, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అత్యుత్తమ…
