Saturday, 7 November 2026

అభివృద్ధికి లేపాక్షి తరహా కేంద్రాలు

హైదరాబాద్

హస్తకళల అభివృద్ధికి లేపాక్షి కృషి: జస్టిన్‌ఘోష్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో హస్తకళల అభివృద్ధికి లేపాక్షి తరహా కేంద్రాలు ఎంతగానో కృషి చేస్తున్నాయని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిన్‌ పినాకినీ చంద్రఘోష్‌ అన్నారు. హైదరాబాద్‌ గన్‌ఫౌండ్రీలో ఉన్న లేపాక్షి హస్తకళల కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించారు. అక్కడ…