Monday, 16 November 2026

అభివృద్ధిని కాంక్షించేది కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనని ఆయన చెప్పారు.

ముఖ్యాంశాలు

బీసీ మంత్రుల ఆవేదనలో తప్పేమీ లేదు

ఉపముఖ్యమంత్రి రాజనరసింహ హైదరాబాద్‌, ఆగస్టు 8 (జనంసాక్షి): ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి మంత్రి వర్గ ఉపసంఘం చేసిన సిఫార్సుల పట్ల బిసి మంత్రుల ఆవేదనలో తప్పేమీ లేదని ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహా అన్నారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడారు.…