హైదరాబాద్
అమరజీవి పొట్టి శ్రీరాములుకు ముఖ్యమంత్రి ఘన నివాళి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములుకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సచివాలయం సమీపంలోని తెలుగుతల్లి,పొట్టి శ్రీరాములు విగ్రహాలకు ముఖ్యమంత్రి పూలమాలలు వేశారు.
