జిల్లా వార్తలు
కనీస వేతనం అమలు కోసం గ్రామ సేవకుల ధర్నా
దేవునిపల్లి: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కామారెడ్డి మండలంలోని గ్రామ సేవకులు తాశీల్దార్ కార్యలయం వద్ద ధర్నా నిర్వహించారు. సీపీఎం ఆధ్వర్యంలో ఇది జరిగింది. గ్రామ సేవకులకు కనీస వేతనం అమలు చేయాలని అర్హత లున్నవారిని విఆర్ఏలుగా నియమించాలని…
