అంతర్జాతీయం
అమెరికాలో ఉన్మాది కాల్పులు-ముగ్గురి మృతి-అనంతరం నిందితుడి ఆత్మహత్య
వాషింగ్టన్: హ్యూష్టస్టన్: అమెరికాలోని విస్కాన్సిన్‌లో మరో ఉన్మాది కాల్పులకు తెగబడ్డాడు. గడిచిన మూడు నెల్లో విస్కాన్‌లో జరిగిన రెండో కాల్పుల ఘటన ఇది. ఆదివారం ఇక్కడ బ్యూటీ స్పాలో చొరబడిన ఆప్రికన్ అమెరికన్ రాడ్‌క్లిఫ్‌హాటన్(45) విచక్షణ రహితంగా కాల్పులు…
