హైదరాబాద్
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మృతదేహాలు
హైదరాబాద్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నలుగురు తెలుగు యువకుల మృతదేహాలు శక్రవారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాయి. ఈనెల 10న అమెరికాలోని ఒక్లామాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అనురాగ్ అంతటి, రావికంటి శ్రీనివాస్, ఫణీంద్ర, భాస్కర్,…

