అంతర్జాతీయం
అమెరికాలో మంచు తుఫాను
ఓక్లహామ్‌సిటీ : ఉత్తర అమెరికా ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం శక్తివంతమైన మంచుతుఫాను సంభవించింది. భారీ గాలులు వీచాయి. మంచు తుఫాను కారణంగా ఆరుగురు మృతి చెందారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. క్రిస్టమస్ సంబరాలకు తీవ్ర విఘాతం కలిగింది.…
