అంతర్జాతీయం
అమెరికా ఎరువుల ఫాక్టరీలో భారీ పేలుడు
టెక్సాస్, జనంసాక్షి: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న వాకో ఎరువుల కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. భారత కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అనేక మంది కార్మికులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి…
