వార్తలు
అమెరికా నేవీ కాల్పుల్లో భారతీయుడు మృతి
దుబాయి: దుబాయి తీర ప్రాంతంలో అమెరికా నేవీ దళాలు జరిపిన కాల్పుల్లో ఓ భారతీయ మత్య్సకారుడు మృతి చెందగా..ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దుబాయి నైరుతి ప్రాంతంలోని జెబెల్అలీ పోర్టుకు 48కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అక్కడి అధికారులు…
