Featured News
చంద్రుడిపై తొలి అడుగు మోపిన ఆర్మ్‌స్ట్రాంగ్ ఇక లేరు
చంద్రుడిపై తొలి అడుగు మోపిన ఆర్మ్‌స్ట్రాంగ్ సిన్‌సినాటి(అమెరికా) : మానవ చరిత్రలోనే అపురూపపమైన ఘట్లాన్ని నెలకొల్పిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ కన్నుముశారు. చంద్రుడిపై అడుగిడిన మొట్టమొడటి మనిషి మరలిరాని లోకాలకు తరలిపోయారు. ఆయనకు 82 సంవత్సరాలు. శనివారం హృదయ సంబంధమైన…

