వార్తలు
ముగిసిన సెన్సెక్స్
ముంబయి: ఈ రోజు ముగిసిన ట్రేడింగ్‌లో సన్సెక్స్ 1.99 పాయింట్ల స్వల్ప ఆధిక్యంతో 17,105.30 వద్ద నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ 4.40 పాయింట్ల నష్టపోయి 5192.85 వద్ద ముగిశాయి. బజాజ్ ఆటో, టీసీఎష్, భెల్, ఓఎన్‌జీజీల షేర్లకు వాటిల్లింది.…
