Tuesday, 3 November 2026

అయిదు రోజుల సమావేశాలు ఎలా

వార్తలు

ప్రజా సమస్యలు పరిష్కరించాలన్న చిత్తశుద్ధి కిరణ్‌ సర్కారుకు లేదరు: చంద్రబాబు

హైదరాబాద్‌: రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలను అందరి ఒత్తిడి మేరకు మొక్కుబడిగా అయిదు రోజులు నిర్వహిస్తున్నారని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపించారు. ప్రజా సమాస్యలు పరిష్కరించాలన్న చిత్తశుద్ధి కిరణ్‌ సర్కారుకు లేదని చేప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో…