హైదరాబాద్
అరుణకు న్యాయం చేయాలని ఓయూ విద్యార్ధి సంఘాల నిరసన
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్ధిని అరుణ హత్యకు నిరసనగా ఓయూ న్యాయ కళాశాల వద్ద విద్యార్ధిసంఘాలు నిరసనకు దిగాయి. న్యాయ కళాశాల నుంచి సచివాలయం వరకు ప్రదర్శనగా బయల్దేరగా ఓయూ ఎన్‌సీసీ గేట్ వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు.…
