Friday, 6 November 2026

అలనాటి సిని నటి టీజీ.కమలాదేవి ఈ రోజు చెన్నైలో కన్ను మూశారు. కమలాదేవి స్వస్థలం చిత్తూరు

వార్తలు

సినీ నటి టీజీ.కమలాదేవి కన్నుమూత

చెన్నై: అలనాటి సిని నటి  టీజీ.కమలాదేవి ఈ రోజు చెన్నైలో కన్ను మూశారు. కమలాదేవి స్వస్థలం చిత్తూరు జిల్లా. పాతాళభైరవి, వెలుగునీడలు, బాలనాగమ్మ చిత్రాల్లో ఆమె కథానాయికగా నటించారు. ఆమె మరణ వార్తాతో చిత్తూరు జిల్లాలోను అభిమానుల్లో ఒక్కసారిగా…