Monday, 23 November 2026

అలా జరగని పక్షంలో వ్యాపార సంఘాలు ఆందోళన కార్యక్రమాలు

సీమాంధ్ర

కుంటుపడిన అభివృద్ధి

గుంటూరు, జూలై 20: రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని మరిచిపోయిందని, అభివృద్ధి పూర్తిగా పడకేసిందని చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ జిల్లా అధ్యక్షుడు ఎ. అంజనేయలు అన్నారు. స్థానిక చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యాలయంలో శుక్రవారం విలేఖరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.…