Thursday, 5 November 2026

అలిగిన కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి

హైదరాబాద్

అలిగిన కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో ఆదివారం జరుగుతున్న మెట్రో రైలు పనుల ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించకపోవడంపై జైపాల్‌ అలక వహించారు. అందుకే హైదరాబాద్‌లో ఉన్నా ఈ కార్యక్రమానికి హాజరుకాకూడదని నిర్ణయించుకున్నారు. మెట్రో రైలు ప్రాజెక్టు కోసం ప్లానింగ్‌ కమిటీని ఒప్పించి…