Wednesday, 4 November 2026

అవకతవకల కేసులో కీలక నిందితుడు

హైదరాబాద్

ప్రసాద్‌ బెయిలు పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు

హైదరాబాద్‌:  ఎమ్మార్‌ ప్రాపర్టీన్‌ అవకతవకల కేసులో కీలక నిందితుడు కోనేరు రాజేంద్రప్రసాద్‌ బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. తనకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ కోనేరు రాజేంద్రప్రసాద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సీబీఐ తనను అరెస్టు చేసి…