వార్తలు
ఆదిలాబాద్ జిల్లా నేతలతో చంద్రబాబు భేటీ
హైదరాబాద్: తెదేపా అధ్యక్షుడు నారా చంబ్రాబునాయుడు ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఆదిలాబాద్ జిల్లా బీసీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. జిల్లాలో బీసీల పరిస్థితులపై అడిగితెలుసుకున్నారు. తెదేపా ఈసారి ఎన్నికల్లో మూడో వంతు సీట్లను బీసీలకు కేటాయించడం ద్వారా…
