స్పొర్ట్స్
లాభాల్లో వాటాలపై బీసీసీఐని కోరుతున్న పిసిబీ
లాహోర్, జూలై 18 : చిరకాల ప్రత్యర్థి భారత్తో క్రికెట్ సంబంధాలు పునరుద్ధరణ కావడంతో పాకిసాన్ క్రికెట్ బోర్డు ఇప్పుడు రెవెన్యూ పై దృష్టి పెట్టింది. భారత్ తో ఆడే మూడు వన్డేలు, రెండు టీ ట్వంటీలకు సంబంధించి…
