ఆదిలాబాద్
బాల కార్మికుల చట్టంపై అవగాహన
మల్హర్ జూన్ 12 (జనంసాక్షి): మండలంలోని కొయ్యూరులో ఐకేపి కార్యాలయంలో బాల కార్మికుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా మంగళవారం బాల కార్మికుల చట్టంపై మంథని సీనియర్ సివిల్ జడ్జి బి రామక్రిష్ణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళ గ్రూప్…
