ఎడిట్ పేజీ
తెలంగాణ ఎంపీల అస్త్ర సన్యాసం
బానిసత్వం,లొంగుబాటు, ప్రతిఘటించపోవడం మన తెలంగాణ నేతలకు అలవాటుగా మారిపోయింది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ నేతల మాటలు కోటలు దాటినా కాలు గడప దాటడం లేదు. అదిగో ఇదిగో అంటూ బీరాలకు పోవడం తప్ప పట్టుబిగించి అనుకున్నది సాధించలేకపోతున్నారు. ముఖ్యమంత్రి…
