జిల్లా వార్తలు
అవతరణ దినోత్సవానికిి గైర్హాజరైన ఉద్యోగులకు నోటీసులు జారీ గర్హణీయం
నిజామాబాద్, నవంబర్ 12 : రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ఉత్సవాలకు హాజరుకాని ప్రభుత్వ రెవెన్యూ ఉద్యోగులకు నోటీసులు జారీ చేయడం గర్హణీయమని టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆలూరు గంగారెడ్డి విమర్శించారు. సోమవారం ఆర్‌అండ్ బి అతిథిగృహంలో ఏర్పాటు…
