Friday, 6 November 2026

అవసరమని అభిప్రాయపడ్డారు.

వార్తలు

ప్రైవేట్‌ కంపెనీలకు విండ్‌ పాల్‌ ప్రాఫిట్‌ ట్యాక్స్‌ చట్టం రావాలి

హైదరాబాద్‌: సహజవనరులపై ప్రైవేటు కంపెనీలకు అప్పనంగా వస్తున్న ఆదాయానికి అడ్డుకట్ట వేసేందుకు విండ్‌ ఫాల్‌ ప్రాఫిట్‌ ట్యాక్స్‌ చట్టాన్ని తీసుకురావాలని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్‌ నారాయణ డిమాండ్‌ చేశారు. కాగ్‌ నివేదికలో వచ్చిన బొగ్గు కేటాయింపుల్లో అక్రమాలపై స్పందించిన…