వార్తలు
కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ ఇవ్వల్సిందే: సురవరం
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెంగాణ ఇచ్చి తీరాల్సిందేనని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణ అంశంపై ఈరోజు తెరాస అధినేత కేసీఆర్ సురవరంతో భేటీ అయ్యారు. అనంతరం సురవరం సుధాకర్‌రెడ్డి…
