Monday, 23 November 2026

అవసరమైతే ఉద్యమాన్ని తీవ్రతరం

ఆదిలాబాద్

సెప్టెంబర్‌ 30న తెలంగాణ మార్చ్‌

ఆదిలాబాద్‌్‌, జూలై 18: ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సకల జనుల సమ్మెకు దీటుగా సెప్టెంబర్‌ 30న హైదరాబాద్‌లో తెలంగాణ మార్చ్‌ నిర్వహిస్తున్నట్లు రాజకీయ ఐకాస ఛైర్మన్‌ శాంసుదర్‌రావు తెలిపారు. ప్రజా సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు కార్యచరణ…