హైదరాబాద్
విద్యాశాఖ మంత్రి పార్థ సారధిని పదవినుంచి తప్పించాలి:యూటీఎఫ్
హైదరాబాద్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యాశాఖ మంత్రి పార్థసారధి పదవినుంచి తప్పించాలని. ఐక్క ఉపాధ్యాయ ఫెడరేషన్ డిమాండ్ వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు, సమస్యలు పరిష్కరించాలని బషీర్‌బాగ్‌లోని విద్యాశాఖ అధికారి కార్యలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ…
