Tuesday, 3 November 2026

అవినీతి రహిత సమాజం రావాలి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

సీమాంధ్ర

అవినీతి రహిత సమాజం రావాలి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

బాపట్ల , గుంటూరు : ఉగ్రవాదం తీవ్రవాదం కంటే అవినీతి, లంచగొండితనం దేశానికి తీవ్రమైన హాని  చేస్తాయని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. బాపట్ల ఇంజనీరింగ్‌ కళాశాలను ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…