Janam Sakshi – Telugu Daily News Portal వార్తలుబహిరంగ సభహైదరాబాద్: అవినీతీ నిర్మూలనపై సికింద్రాబాద్ వెస్లీ కళాశాలలో బహిరంగ సభ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు నిర్వహిస్తున్నారు. అన్నా బృందం కేజ్రీవాల్,కిరణ్ బేడి హాజరుకానున్నారు.June 13, 2012