ఎడిట్ పేజీ
విజయమ్మకు ఆ హక్కు ఉందా…
అవును మనుషులకు సంచరించే హక్కు ఉంది. ప్రజాస్వామ్య దేశంలో అహక్కు రాజ్యాగం కల్పించింది. ఎక్కడి కైనా వెళ్లొచ్చు. వైయస్ అనుకున్నట్లుగా తెలంగాణలో తిరిగేందుకు పాస్‌పోర్టు, వీసా ఏమీ లేకుండానే తిరగొచ్చు. ఇక్కడి వీసా పాస్‌పోర్టులు అడగడం లేదు. జైతెలంగాణ…
