వార్తలు
డ్రైనేజ్‌లు మనుషులచే శుభ్రం చేయించడం పై చర్యలు చేపడతామని ప్రధాని హమీ ఇచ్చారు: అమీర్‌ఖాన్
ఢీల్లీ: పారిశుద్ద్య కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి చర్యలు చపడతామని ప్రధాని మన్మోహన్సింగ్ హమీ ఇచ్చారని బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ చెప్పారు. ప్రధాని అకూలంగా స్పందించారన్న అమీర్ ఖాన్ కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే చర్యలకు రాష్ట్ర ప్రభుత్వాలూ సహకరించాలని కోరారు.…
